ASUS Rog Phone 5: అసుస్ రోగ్ ఫోన్ 5 మొబైల్ ను మనదేశంలో విడుదల చేసింది. ఇండియాలో 18జీబీ ర్యామ్ తో వచ్చిన తొలి మొబైల్ అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్. దీనిలో మూడు రకాల మోడళ్లు ఉన్నాయి. అవి అసుస్ రోగ్ ఫోన్ 5, రోగ్ ఫోన్ 5 ప్రో, రోగ్ ఫోన్ 5 అల్టిమేట్(లిమిటెడ్ ఎడిషన్). గేమింగ్ లవర్స్ కోసం ఇందులో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల శామ్‌సంగ్ అమోలెడ్ డిస్‌ప్లేను తీసుకొచ్చారు. దీంతో గేమింగ్ ఆడేటప్పుడ మంచి అనుభూతిని పొందుతారు. ఆసుస్ రోగ్ ఫోన్ 5 శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో గేమ్ కూల్ 5 అనే ఫీచర్ కూడా ఉంది. ఆసుస్ రోగ్ ఫోన్ 5లో ఎయిర్ ట్రిగ్గర్ 5 అనే కొత్త ఫీచర్‌ను అందించారు.(చదవండి: ప్రపంచపు తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!)

అసుస్ రోగ్ ఫోన్ 5 ఫీచర్లు:

డిస్‌ప్లే6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ
రిఫ్రెష్ రేట్144 హెర్ట్జ్‌
ప్రాసెసర్‌క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
ర్యామ్18 జీబీ
స్టోరేజ్512 జీబీ
ఫ్రంట్ కెమెరా64 ఎంపీ + 13 ఎంపీ + 5 ఎంపీ
సెల్పీ కెమెరా24 ఎంపీ
బ్యాటరీ6000 ఎంఏహెచ్
ఫాస్ట్ చార్జింగ్65 వాట్
ఓఎస్ఆండ్రాయిడ్ 11

అసుస్ రోగ్ ఫోన్ 5 ధర:
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్: రూ.49,999
12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్: రూ.57,999

అసుస్ రోగ్ ఫోన్ 5 ప్రో ధర:
16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌: రూ.69,999

అసుస్ రోగ్ ఫోన్ 5 అల్టిమేట్ ధర:
18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్: రూ.79,999

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here