ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 లైట్ సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ లను మార్చి 29న గ్లోబల్ గా లాంచ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో చైనాలో ఎంఐ 11 సిరీస్ లో మూడు కొత్త ఫోన్లను విడుదలచేసిన సంగతి తెలిసిందే. షియోమీ ఇంకా భారత్ లో ఎంఐ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఎప్పుడు తీసుకొస్తుంది అనేది స్పష్టం చేయలేదు.(ఇది చదవండి: ఇండియా విడుదలైన తొలి ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా?)

ఎంఐ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు:

  • 6.81-అంగుళాల 2కే ఈ4 అమోఎల్ఈడి డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 240 టచ్ శాంపులింగ్ రేటు
  • 1.1-అంగుళాల అమోఎల్ఈడి సెకండరీ టచ్ డిస్ ప్లే
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, అడ్రినో 660 జీపీయూ
  • 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 67వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 50 ఎంపీ శామ్ సంగ్ జీఎన్2 ప్రైమరీ వైడ్-యాంగిల్ (f/1.95)
  • 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్586 అల్ట్రా-వైడ్-యాంగిల్(f/2.2)
  • 48 మెగాపిక్సల్ టెలి-మాక్రో కెమెరా (f/2.2)
  • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్/2.2 లెన్స్)
  • 08 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.66,400
  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.72,000
  • 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.77,500

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here