ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్ ప్లస్ నేడు సాయంత్రం 7:30 గంటలకు వన్ ప్లస్ 9 సీరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనున్నది. ఈ 9 సిరీస్ లో మూడు మోడల్ ళ్లలో మొబైల్ ఫోన్ తయారు చేస్తున్నది. అవి వన్ ప్లస్ 9 ఆర్, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ ప్రొ. ఈ మూడు మోడళ్లలో వన్ ప్లస్ 9 ఆర్ ను ఇండియాలో మాత్రమే ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. అయితే, ఈ వన్ ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ విడుదలకు కొన్ని గంటల ముందే వాటి ధరలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. వీటికి సంబందించిన ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. (ఇది చదవండి: రైలు ఒక్క నిమిషం ఆగితే ఎంత నష్టమో మీకు తెలుసా..?)

వన్ ప్లస్ 9 సీరీస్ స్మార్ట్ ఫోన్ ధరలు(అంచనా):

వన్ ప్లస్ 9 ఆర్ 8జీబీ + 128 జీబీరూ. 39,999
వన్ ప్లస్ 9 ఆర్ 12 జీబీ + 256 జీబీరూ. 43,999
వనిల్లా వన్ ప్లస్ 9 8 జీబీ + 128 జీబీరూ. 49,999
వనిల్లా వన్ ప్లస్ 9 12 జీబీ + 256 జీబీరూ. 59,999
వన్ ప్లస్ 9 ప్రో 8జీబీ + 128 జీబీరూ. 64,999
వన్ ప్లస్ 9 ప్రో 12 జీబీ + 256 జీబీరూ. 69,999

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.