ఫేక్ న్యూస్ కట్టడి కోసం ట్విట్టర్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొస్తునట్లు తెలిపింది. ఈ ఫీచర్ ని “బర్డ్‌వాచ్” అనే పేరుతో పిలుస్తారు, ఈ ఫీచర్ ద్వారా ట్విటర్ వినియోగదారులు తమకు అనుమానం ఉన్నా ట్వీట్ లను సెలెక్ట్ చేసి ఆ ట్వీట్ అనేది ఎందుకు తప్పు అనేది దానికి గల కారణాలను అది చిన్న సర్వే లాంటిది చూపిస్తుంది. సదురు పోస్ట్ కు సంబందించిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు దాని గురుంచి ట్విటర్ టీంకి తెలియజేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అనేది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ఇది కొద్ది మంది బీటా యూజర్ల ఫోన్ లలో కనిపిస్తునట్లు ఈ ఫీచర్ కి సంబందించిన స్క్రీన్ షాట్స్ ని జేన్‌ మాన్‌షున్‌ వోంగ్ అనే ట్విటర్‌ కమ్యూనిటీ యూజర్‌ తన ఖాతాలో షేర్ చేశారు. అయితే ఫీచర్ ద్వారా పిర్యాదు చేసిన ట్వీట్‌లపై ఎలాంటి చర్యలు తీసుకునేది వెల్లడించలేదు మరియు ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందా లేక ఫ్యాక్ట్‌ చెకర్స్‌కు మాత్రమే పరిమితమా అనేది తెలియాలి.(చదవండి: అక్టోబర్ 17 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here