ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పోర్న్ అనే పదం గురుంచి సర్చ్ చేయకుండా ఉండలేరన్న సంగతి అందరికీ తెలిసిందే. పోర్న్ వీడియోలకు సంబంధించి వెబ్‌సైట్లు ఇంటర్నెట్ లో ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. గూగుల్ సర్చ్ లో పోర్న్ అని టైప్ చేయగానే కొన్ని వేల సంఖ్యలో సైట్లు కనిపిస్తాయి. అయితే ప్రతి పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడం మీ మొబైల్ లేదా డివైజ్‌కు అంత మంచిది కాదు. ఏవి పడితే అవి ఓపెన్ చేయడం వల్ల మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం మన దేశాలలో పోర్న్ కంటెంట్ చేయడం నిషేదం కానీ, ఇతర ఫారెన్ దేశాలలో అది ఒక పెద్ద వ్యాపారం. అందుకే ఫారెన్ దేశాలకు చెందిన వెబ్‌సైట్లు ఎక్కువ అశ్లీల కంటెంట్ అందిస్తాయి. పోర్న్ వీడియోలను అందించే ‘పోర్న్ హబ్’ తన వెబ్‌సైట్‌ను మరింత సేఫ్‌గా మార్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ హైపర్‌టెక్ట్స్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్ సెక్యూర్ (HTTPS)కు మారినట్లు చెప్పింది. HTTP వర్షన్ కంటే ఇది మరింత భద్రంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.(ఇది కూడా చదవండి: వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చేయడం ఎలా?)

హ్యాకర్లు ఎక్కువ శాతం సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ లో భాగంగా పోర్న్, మూవీ రూల్జ్ వంటి వెబ్ సైటు ద్వారా మొబైల్ యూజర్లను ఎక్కువ శాతం హ్యాక్ చేస్తారు. అలాగే, వాట్సాప్ లో కూడా కొన్ని ప్రత్యేక ఆఫర్స్ పేరుతో రక్షణ లేని HTTP వర్షన్ లింకులు పంపుతారు. HTTP వర్షన్ గల వెబ్‌సైట్లు చూడటం ద్వారా నూటికి 99 శాతం మంది హ్యాక్ అవుతారు. అందుకే సెక్యూరిటీ నిపుణులు HTTPS వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం వల్ల యూజర్ డివైజ్‌కు భద్రత ఎక్కువ ఉంటుంది అని పేర్కొంటారు.

మీ బ్రౌజింగ్ డాటా కూడా సేఫ్‌గా, ప్రైవేట్‌గా ఉంటుంది. థర్డ్‌పార్టీ ట్రాకింగ్‌కు కూడా అవకాశం ఉండదు. ఈ మేరకు తాము కూడా HTTPSలో చేరుతున్నట్లు పోర్న్‌హబ్ మాతృ సంస్థ ‘మైండ్‌గీక్’ గతేడాది వెల్లడించింది. ఇప్పటి వరకు HTTPS ఎన్క్రిప్షన్‌ను వాడుతున్న పోర్న్ వెబ్‌సైట్లు కేవలం మూడేనని, మేము కూడా అందులో చెరినట్లు చెప్పింది. పోర్న్‌హబ్ మరో వెబ్‌సైట్ అయిన ‘యూపోర్న్’ కూడా HTTPS యూఆర్ఎల్‌తోనే ఓపెన్ అవుతుంది.

పోర్న్‌హబ్‌ను రోజూ ఏడు కోట్ల మంది వీక్షిస్తున్నారు. కాబట్టి అందరికీ భద్రత కల్పించడానికే సెక్యూర్ ఎన్క్రిప్షన్‌కు మారుతున్నట్లు కంపెనీ వివరించింది. ఈ సెక్యూర్ ఎన్క్రిప్షన్‌తో యూజర్ల అకౌంట్లు హ్యాక్ చేయకుండా ఆపలేకపోయినప్పటికీ వారి చూసిన పేజీలపై మాత్రం ఓ కన్నేసి ఉంచగలమని తెలిపింది. ఏదేమైనా అతిగా పోర్న్ వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం మీకు, మీ స్మార్ట్ డివైజ్‌లకు అంత మంచిది కాదని నిపుణులు పేర్కొన్నారు. ఇంకా విషాదకరం ఏంటంటే పోర్నోగ్రఫీ మీ కాపురాల్లో చిచ్చు పెడుతోంది. పోర్న్ వీడియోలు ఎక్కువగా చూసే ఆడ, మగ వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకుంటునట్లు ఇటీవల ఒక సర్వేలో బయటపడింది. ఈ వీడియోలు ఆర్దికంగా నష్టపోవడమే కాకుండా, మానసిక ప్రశాంతతకు దూరం అవుతున్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here