మీ దగ్గర పాత కాలం నాటి 25 పైసల నాణెం ఉందా.. ఒకవేళ ఉంటే మీరు లక్షాధికారులు కావచ్చు అని ఇండయామార్ట్‌ వెబ్‌సైట్‌. పావలాతో లక్షాధికారులు ఎలా అవుతారా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి. ఇండియామార్ట్‌ ఒక బంపరాఫర్‌ ప్రకటించింది. మీ దగ్గర గనుక 1992 కాలం నాటి ఖడ్గ మృగం ఉన్న 25 పైసల కాయిన్‌ ఉంటే.. లక్షాధికారులే అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని కోసం మీరు ఆ కాయిన్‌ను రెండు వైపులా ఫోటో తీసి.. ఇండియామార్ట్‌. కామ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి మీ వివరాలు సమర్పించాలి. అక్కడ దీన్ని వేలం వేస్తారు. ఎంత ఎక్కువ ధర పలుకుతుందనేది కొనే వారి మీద ఆధారపడి ఉంటుంది.

సుమారు ఇది 1.50 లక్షల రూపాయల వరకు పలకవచ్చని వారు భావిస్తున్నారు. ఈ 25 పైసల నాణెం కచ్చితంగా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది. ధర విషయంలో మాత్రం ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. కానీ, కొనుగోలు చేసే వారితో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. పాత కాలం నాటి 5 పైసలు, 10 పైసా నాణేలు అమ్మడం ద్వారా కూడా అత్యదిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మీరు పాత నాణేలను https://my.indiamart.com/ ద్వారా అమ్మవచ్చు, కొనవచ్చు. ఇండియామార్ట్ భారతదేశం యొక్క అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ లలో ఒకటి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.