ప్రపంచ వ్యాప్తంగా భాగా ప్రజాఆదరణ పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సప్ మొదటి స్థానంలో ఉంటుంది. మనం నిత్యం మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఆడియోలు… ఇలా ఏది పంపాలన్నా వాట్సప్ మీద ఆధారపడుతున్నాం. అందుకే ఇంతగా అదరిస్తున్న తన వినియోగదారుల కోసం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకువస్తుంది. అలాగే ఈ ఏడాది 2020లో కూడా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది. ఈ ఏడాదిలో వచ్చిన టాప్ – 10 ఫీచర్స్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి: 2020లో యూట్యూబ్ లో కోట్లలో సంపాదించినది వీరే..

టాప్-10 ఫీచర్స్

  1. వాట్సప్ పేమెంట్స్
  2. డిసప్పీయరింగ్ మెస్సేజెస్
  3. రీ డిజైన్డ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్
  4. మ్యూట్ ఆల్‌వేస్‌
  5. కస్టమైజబుల్ వాల్‌పేపర్స్
  6. వాట్సాప్ అడ్వాన్స్‌డ్ సెర్చ్
  7. యానిమేటెడ్ స్టిక్కర్లు
  8. క్యూఆర్ కోడ్
  9. గ్రూప్ వీడియో కాల్స్
  10. డార్క్ మోడ్

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

1 COMMENT

Comments are closed.