Thursday, December 19, 2024
HomeHow ToDownload 1B in Dharani Portal: ధరణి పోర్టల్‌లో 1బీ, పహాణి డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

Download 1B in Dharani Portal: ధరణి పోర్టల్‌లో 1బీ, పహాణి డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

How To Download Pahani and 1B in Dharani Portal Telangana: తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ పోర్టల్ఏ ధరణి పోర్టల్ అంటారు. ఈ ధరణి వెబ్‌సైట్ రాష్ట్రంలోని నివాసితులకు అన్ని మునిసిపాలిటీలలోని భూమి రికార్డుల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.

(ఇది కూడా చదవండి: ధరణిలో ఖాతా విలీనం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

అలాగే, తెలంగాణ ప్రజలు వ్యవసాయ భూములకు సంబంధించి ప్రతి లావాదేవితో పాటు ముఖ్యమైన ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం ధరణి పోర్టల్‌లో 1బీ పహాణి, డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ధరణి పోర్టల్‌లో 1బీ, పహాణి డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

  • మొదట ధరణి పోర్టల్‌ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత IM1 Land Details Search ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ మీద క్లిక్ చేసి నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
  • ఆ తర్వాత భూ యజమాని ఆధార్ నెంబర్ లోని మొదటి 4 అంకెలు, క్యాప్చా కోడ్ నమోదు చేసి Fetch మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీరు 1బీ, పట్టాదార్ పాస్ బుక్ నమోదు చేసుకోవచ్చు.

ధరణి పోర్టల్‌లో గల ఇతర సేవలు & వాటి లింకులు:

Dharani Portal: ధరణి పోర్టల్‌లో భూమి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ధరణి పోర్టల్‌లో మరో 3 కొత్త ఆప్షన్లను తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -

ధరణిలో అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?

తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు చెక్ చేసుకోవడం ఎలా?

ధరణిలో కొత్త మాడ్యూల్.. మరో 8 ఆప్షన్లు అందుబాటులోకి!

ధరణి నిషేధిత భూముల జాబితాలో మీ పట్టా భూమి పడితే ఏం చేయాలి?

ధరణీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో నుంచి మీ భూమిని తొలగించడం ఎలా..?

- Advertisement -

ధరణి సమస్యలపై ఫిర్యాదు చేయాలా..? ఇదిగో ఇలా చేయండి

Dharani Portal: రైతులకు గుడ్ న్యూస్.. ధరణిలో మరో సదుపాయం

మీ భూమి ధరణి నిషేదిత భూముల జాబితాలో ఎందుకు ఉందో తెలుసుకోండి?

ధరణి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాలో నుంచి మీ భూమిని తొలగించండి ఇలా..?

ధరణి పోర్టల్ ద్వారా ROR-1B, పట్టాదారు పాసు పుస్తకం పొందటం ఎలా..?

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles